నీళ్లు, నిధులు, నియామకాల డిమాండ్ తో ఏర్పడ్డ తెలంగాణలో జల దోపిడీ జరుగుతున్నా తెలంగాణ ముఖ్యమంత్రి ఏమీచేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని, తెలంగాణకు సంబంధించిన జలాలను రక్షించుకునేందుకు మరో పోరాటం చేస్తామని సీపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి స్పష్టం చేసారు.

CPI state secretary Chadha Venkatereddy has made it clear that the Telangana chief minister is in a helpless position to do anything despite the water exploitation in Telangana, which has been formed with the demand for water, funds and appointments.
#Cpi
#Statesecretary
#Chadavenkatreddy
#Allpartymeeting
#Krishnawater
#Godavariwater
#Exploitation